Wednesday, January 27, 2010

thelusuko nestham

ప్రేమ ప్రేమను
ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది

ప్రేమ ప్రేమను
ప్రేమగా ప్రేమిస్తుంది

ప్రేమను ప్రేమించిన ప్రేమ
ప్రేమచే ప్రేమించబడిన
ప్రేమను ప్రేమిస్తుంది

No comments:

Post a Comment